Bigg Boss Telugu 5 Episode 44 Analysis: In Bigg Boss Telugu here is the 5 7th week nominations

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#ShanmukhJaswanth
#PriyankaSingh
#SreramaChandra
#BiggBosselimination
#AnchorRavi
#Shannu
#VJSunny

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి కాగా ఆరో వారం శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన ఏడో వారం నామినేషన్స్ మాంచి వాడీవేడిగా సాగాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సన్ని, జెస్సీ, శ్రీరామ్‌లు వేటగాళ్లుగా ఉంటారు. మిగతా అందరూ కోతులుగా ఉంటారు.